రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపు మీద తరుణంలో హెచ్ఎండీఎం డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతికి రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా అక్రమసంపాదనకు బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. తవ్వుతున్నా కొద్దీ వెలుగుచూస్తున్న బాలకృష్ణ అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
At a time when the real estate sector was on a good momentum, HMDM director Shiv Balakrishna got wings of corruption. Balakrishna ventured into illegal earnings as the sky was the limit. ACB officials are surprised to see the illegal income of Balakrishna, which is coming to light as they dig.
~CR.236~CA.240~ED.234~HT.286~